Telangana Assembly Sessions : CM KCR Big Announcement About Telangana Job Notifications in Assembly. KCR Said, government will release the notifications for 80,039 vacant job positions

#TelanganaJobNotifications
#cmkcr
#Jobsintelangana
#ElectionResults
#contractworkers
#cmkcr
#trsparty
#telanganaassemblysessions
#bjp
#2024elections
#Congress

తెలంగాణ లో మొత్తం 91 వేల 142 కొలువుల ఖాళీలు భర్తీ చేస్తాం అని చెప్పారు కెసిఆర్ . ఈరోజే కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పారు. 11 వేల కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని అసెంబ్లీ వేదికగా కేసీఆర్ ప్రకటించారు.95 శాతం లోకల్స్‌కే ఉద్యోగాలు ఇస్తామని అన్నారు కెసిఆర్ . మిగతా 5 శాతంలో కూడా 3 శాతం వరకు మనకే హక్కు ఉంటుందని చెప్పారు.